యండమూరి కధతో అర్జీవి చిత్రం “తులసితీర్థం”

'తులసిదళం'కి సీక్వెల్ గా తుమ్మలపల్లి నిర్మాతగా  యండమూరి కధతో అర్జీవి చిత్రం “తులసితీర్థం” మూడు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన “తులసీదళం" నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు...