కాళేశ్వరం జల కలలు సాకారంతో సంభ్రమాశ్చర్యం

మనకు ఊహ తెలిసినప్పటికీ నుంచి ఎండాకాలం బావులు, చెరువులు, వాగులు, వంకలు, నదులు ఎండిపోవడమే చూసుంటాము. కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా జలకలలు మండు వేసవిలో కూడా నిండు కుండలా, అందమైన గోదావరి నది రెండు వైపులా గట్లను తాకుతూ ప్రవహిస్తోంది.

ఈ కాళేశ్వరం భగీరథ ప్రయత్నంపై MLA బాల్క సుమన్ చెన్నూర్ వెళ్ళేటప్పుడు ఈ అద్భుతం మన రాష్ట్రంలో తెలంగాణ జాతిపిత సిఎం కెసిఆర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, కృషిని కొనియాడుతూ నదిలో నీరు నిండు కుండలా ఉండటాన్ని చూసి పరవశించి పోయారు.