జమ్మూ కాశ్మీర్ గండర్‌బాల్ జిల్లాలో కరోనా వైరస్ కారణంతో సిఆర్‌పిసి సెక్షన్144 మార్చి 31 వరకు విధించారు.