పార్లమెంట్ ప్రత్యక్ష పన్ను వివాద్ సే విశ్వాస్ చట్టం-2020 ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.