కర్నూలు జిల్లాలో 144 సెక్షన్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్. కోవిడ్19 వైరస్ అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.