దేశంలో రెండు కోవిడ్-19 కేసులు నమోదు: కేంద్రం ప్రకటన

దేశంలో రెండు కోవిడ్-19 కేసులు నమోదు: కేంద్రం ప్రకటన

ఢిల్లీలో ఓ వ్యక్తికి, తెలంగాణలో మరో వ్యక్తికి కోవిడ్-19 పాసిటివ్ వచ్చినట్టు కేంద్ర సర్కారు అధికారికంగా ప్రకటించింది.
కోవిడ్- 19 సోకిన ఢిల్లీ వ్యక్తి తాజాగా ఇటలీ నుండి వచ్చినట్లు గుర్తించగా తెలంగాణలో నమోదైన కేసులో తాజాగా దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చారని తెలిపింది.