పార్లమెంట్ భవనంపై దాడి సంఘటన జరిగి 20 ఏళ్లు పూర్తి. 

పార్లమెంట్ భవనంపై దాడి సంఘటన జరిగి 20 ఏళ్లు పూర్తి.

పార్లమెంట్ భవనంపై 200వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణ సమర్పణం చేసిన భద్రత సిబ్బంది అందరికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పార్లమెంట్ పై 2001వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణ సమర్పణం చేసిన భద్రత సిబ్బంది అందరికి నేను నా యొక్క శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. దేశ ప్రజల కు వారు చేసిన సేవ మరియు సర్వోన్నత బలిదానం దేశం లో ప్రతి ఒక్కరికి ఎల్లప్పటికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.