కఠిన చర్యలకు రాజముద్ర

దేశంలో కరోనా మహామ్మారిని అరికట్టేందుకు వైద్య సేవలు చేస్తోన్న డాక్టర్లపై దాడులు అరికట్టేందుకు కేంద్రం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంది. వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు కఠినమైన శిక్షలు విధించేందుకు 2020 ఎపిడెమిక్ డిసీజెస్ (సవరణ) ఆర్డినెన్స్‌ను మన దేశ అధ్యక్షులు రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.