39th GST కౌన్సిల్ మీట్

న్యూ ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మరియు కార్పొరేట్ అఫైర్స్ శాఖల మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 39వ GST కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.