భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా: అమీన్పూర్ మండలం దాయరా పంచాయతీ పరిధిలోని గండిగూడ పారిశ్రామికవాడలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం ఎగసి పడుతున్న మంటలు. పక్కనున్న గోడౌన్ లకు వ్యాపిస్తున్న మంటలు.