మణిపూర్ మెడలో ఓ మణిహారం

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌ రాష్ట్రంలోని మక్రు నదిపై వెడల్పు555/100పొడవు మీటర్ల వంతెనపై అన్ని గిర్డర్లను విజయవంతంగా నిర్మించారు.

మార్చి 2022లో జిరిబామ్-ఇంఫాల్ ఈ న్యూ లైన్ ప్రాజెక్రు పూర్తయిన తర్వాత ఎన్‌ఎఫ్ రైల్వేలోని 110 కిలోమీటర్ల ప్రాజెక్ట్ కనెక్టివిటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది