A-to-Z కరోనా సూత్రాలు

కరోనా మహామ్మారి మన దేశంలో విజృంభిస్తోన్న సమయంలో మనమందరం ఎలాంటి జాగ్రత్తలు భవిష్యత్ లో ఖచ్చితంగా తీసుకివాల్సిన అవసరం ఉందనే విషయాలు ఇక్కడ మీకు అందిస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి గత 50రోజులుగా కృషి చేస్తూనే ఉన్నాయి కానీ కోవిడ్19 స్వైర విహారంకు ఇప్పటికి బ్రేకులు పడలేదు. అందుకే కోవిడ్19 వ్యతిరేక పాఠశాలలో ABCD సూత్రాలు మీ ముందుకు తీసుకు వస్తున్నాము.
➡️ A – Avoid gathering
➡️ B – Be alert #StaySafe
➡️ C – Conquer
➡️ D – Distance of 3 feet
➡️ E – Excercise daily
భారతీయులు అందరూ కరోనాతో సహజీవనంలో ఎలా ఎదుర్కోవాలనే A-to-Z కరోనా సూత్రాలు చదవండి పాటించండి అందరికి షేర్ చేయండి.