ఘోరక్ పూర్ MP, తెలుగు సినిమా స్టార్ రవి కిషన్ కరోనా కాలంలో ఏమి చేస్తున్నారో ఎలా ఉన్నారో మీరే చూడండి. ఓ వైపు పార్లమెంట్ సభ్యునిగా మరోవైపు సినిమా హీరోగా ఆయన భాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఈ నటుడు కరోనాలో నియోజక వర్గ ప్రజలను కాపాడే పనుల్లో నిమగ్నమయ్యారు.
అలాగే రవి కిషన్ తనయుడితో కలిసి యోగా చేస్తూనే వ్యక్తిగతంగా శాంతి హోమం నిర్వర్తించి శంఖం పూరించారు. దేశంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కరోనా మహామ్మారిని వెంటనే మనం ఐక్యతతో పారద్రోలాలని ఈ డ్యూయల్ రోల్ రవి కోరుకున్నారు.