నటి ప్రణీత మనసున్న మహారాణి

ఇదీ అసలైన ఛాలెంజ్ అంటే. ఇదీ అసలైన సహాయం అంటే, గత 21 రోజుల్లో తన స్వంత ఖర్చులతో 75,000 భోజన ప్యాకెట్లు పంచిన సినీ నటి ప్రణీత.

ఛాలెంజ్, డోనేషన్స్ ఇచ్చి కూర్చున్నా సరే వారి స్థాయికి అంతవరకే అనుకుంటే కరెక్ట్ కాదు. కోట్లమంది ప్రజలు ఆకలి బాధల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో మేమున్నాం అని మద్దతు చూపకపోతే ఎలా?? ప్రణీత ప్రాణం విలవిలలాడటంతో పక్క మనుషులకు పట్టెడన్నం పెట్టింది.