బిజెపి బండి సంజయ్ భాద్యతల స్వీకరణ

తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ భాద్యతలు స్వీకరించారు. జాతీయ బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ గత నెలలో జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన సంజయ్‌ భాద్యతల స్వీకరణపై రాష్ట్ర,జాతీయ బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా చాలా రోజులుగా భాధ్యతల స్వీకరించడంలో ఆలశ్యమైంది.