గాలి మోటర్ల రెక్కలకు రెస్ట్. ఫోటోలు మీ కోసం

మనం ఇప్పటి వరకు బస్టాండులో బస్సులు వరుసగా నిలిపిన ఫోటోలు అలాగే రైల్ రోకోల సమయంలో రైళ్ల క్యూలు చూసుంటాము. కానీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహామ్మారి కారణంగా ఎయిర్ పోర్టులు కూడా మూత పడ్డాయి. మనం గాల్లో ఆకాశంలో వెళ్తోన్న విమానం చూడగనే పక్కోళ్లను పిలుస్తాం చూడండి అంటూ అప్పటికే మనం కూడా విమాన ప్రయాణం చేసి ఉన్నప్పటికి ఎందుకంటే విమానాలకున్న ప్రత్యేకతే అలాంటిది. క్షణాల్లో గంటల్లో మనల్ని గమ్యానికి చేర్చే విమానాలు ప్రస్తుతం రాకపోకలు నిలిపివేయడంతో ఎయిర్ పోర్టులలోనే వరుసగా పార్కింగ్ చేయబడ్డాయి. ఆ ఫోటోలు
మీ కోసం ఇక్కడ చూడండి.