ఇటలీ 2 ఎయిర్ ‘ఇండియా’ సాహసం

ఇటలీ నుంచి ఎయిర్ ఇండియా సాహసం

ఇటలీ దేశం రోమ్ నగరం నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిర్ ఇండియా 263 మంది ప్రయాణీకుల విమానం. కరోనాకు భయపడకుండా ఎయిర్ ఇండియా పైలెట్లు, ఎయిర్ హోస్టెస్ జాగ్రత్తలు తీసుకున్నారు. మన సహచర భారతీయులను మనోధైర్యంతో మన దేశానికి చేరవేశారు. 263 భారతీయులు ప్రస్తుతం ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల క్యాంపులో పర్యవేక్షణలోన్నారు. ఫోటోలు మీ కోసం.