కవయిత్రి అలియాభట్ ధరిత్రిపై “కవిత”

అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రకృతి ప్రసాదించిన వరాలను మనం ఖచ్చితంగా కాపాడాలని ఓ కవితను లిఖించారు.

ప్రతి రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అడవుల్లో పక్షుల కిలకిలరావాలు వినబడుతున్నాయి, నదులు గలగల పాయుతున్నాయని మనస్సులోని భావాలను బయటపెట్టిన ఈ ముద్దుగుమ్మ వీడియో మీ కోసం…