ఆల్ రౌండర్ శోభితా ధూళిపాళ్ల

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల కాస్మోపాలిటన్ ఇండియా ముఖచిత్రం కోసం ఆల్ రౌండర్ అవతారమెత్తారు. ఈ నటి స్వయంగా హెయిర్ కట్-మేకప్ స్టైల్ చేసుకుని తన ఇంటి నుండే పత్రిక కోసం ప్రణాళిక సిద్ధం చేసారు. అంటే కాకుండ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తి సొంతంగా ఫోటోలు తీసుకుని కాస్మోపాలిటన్ ఇండియా ముఖచిత్రం కోసం ఫోజులు ఇచ్చారు.