నిజమైన హీరోలకు సెల్యూట్….

ఈ లాక్ డౌన్ లో మన కోసం పని చేస్తున్న వైద్య బృందానికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, ఇతర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు.. మీరే నిజమైన హీరోలు.. ‬
‪ – మీ అల్లరి నరేష్‬

‪#StayHome #StaySafe ‬
‪@allarinaresh ‬