కరోనా కట్టడిపై AP మంత్రివర్గం

కరోనా కట్టడిపై AP మంత్రివర్గం

ఆంధ్రప్రదేశ్ సర్కారు కరోనా కట్టడిపై మంత్రివర్గ సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టేందుకు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రువర్గ సభ్యులతో చర్చిస్తున్నారు.
ఇప్పటికే APలో కరోనా కేసులు 12కి చేరుకున్నాయి.

కరోనా వైరస్ సోకకుండా సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సభ్యులు మూడు అడుగుల దూరం పాటిస్తూ అందరూ ఈ విధానాన్ని కరోనా కట్టడికి కొనసాగించాలని ముఖ్యమంత్రి కోరారు.