కరోనా నిర్ధారణ పరీక్షల్లో AP “నెంబర్ 1”

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొదటి స్థానంకు చేరుకుంది. దేశంలో ఓ వైపు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు అత్యధిక కరోనా కేసులు నమోదవుతుంటే AP మాత్రం పది లక్షల మందిలో సగటున ఏపీలో 830 పరీక్షలు నిర్వహిస్తున్నారు. తర్వాత స్థానంలో రాజస్థాన్ రాష్ట్రంలో 809 పరీక్షలు జరుగుతున్నాయి. AP రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,512 మందికి కరోనా పరీక్షలు YS జగన్మోహన్ ప్రభుత్వం నిర్వహించింది.