పోలీసుల దాతృత్వం అనిర్వచనీయం

ఆంధ్రప్రదేశ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కోవిడ్‌-19 సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. బుధవారం
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో CM జగన్మోహన్ రెడ్డిని కలిసి విరాళాలకు సంబంధించి సమాచారాన్ని AP DGP గౌతం సవాంగ్, విజయవాడ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, IPS ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ద్వారకా తిరుమలరావులు అందించారు.