మీ రక్షణ మా భాద్యత: AP పోలీసులు

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రజలకు అండగా మేమున్నాం మీరందరూ నిశ్చింతగా ఇంట్లోనే ఉండాలి, సామజిక దూరం పాటించాలని అప్ డీజీపీ గౌతం సవాంగ్ ఓ వీడియో విడుదల చేసారు. ఆ వీడియో మీ కోసం