ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
* మార్చి 31వ తేదీ: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
* ఏప్రిల్ 1: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-2
* ఏప్రిల్ 3న: సెకండ్ ల్యాంగ్వేజ్
* ఏప్రిల్ 4న: ఆంగ్లం పేపర్-1
* ఏప్రిల్ 6న: ఆంగ్లం పేపర్-2
* ఏప్రిల్ 7న: గణితం పేపర్-1
* ఏప్రిల్ 8న:గణితం పేపర్-2
* ఏప్రిల్ 9న: జనరల్ సైన్స్ పేపర్-1
* ఏప్రిల్ 11: జనరల్ సైన్స్ పేపర్-2
* ఏప్రిల్ 13: సాంఘికశాస్త్రం పేపర్-1
* ఏప్రిల్ 15న: సాంఘికశాస్త్రం పేపర్-2
* ఏప్రిల్ 16: సాంస్కృతం, అరబిక్, పర్షియన్
* ఏప్రిల్ 17: వొకేషనల్ కోర్స్(థియరీ)