ఏపీలో 20 మంది ఐపీయస్ అధికారుల బదిలీ.

ఏపీలో 20 మంది ఐపీయస్ అధికారుల బదిలీ.

ఆంధ్రప్రదేశ్ లో IPS అధికారుల బదిలీల వివరాలు.
హోంగార్డ్ ఏడీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ బదిలి. విశాఖ సీపీ ఆర్కే మీనాకు అడిషినల్ డీజీగా పధోన్నతి కల్పితే విశాఖ సీపీగానే కొనసాగింపు. వెయిటింగ్ లో ఉన్న హరికుమార్ కు ఐజీ లీగల్ కు పోస్టింగ్. ఎస్ ఐ బీ డీఐజీ శ్రీకాంత్ కు ఐజీగా పదోన్నతి ఇచ్చి అదే స్ధానంలో కొనసాగింపు. ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్ కు ఐజీగా పధొన్నతి… మెరైన్ ఐజీగా బదిలీ. సీఐడీ డీఐజీ ప్రబాకర్ రావుకు ఐజీగా పదోన్నతి.. గుంటూరు రేంజ్ కు బదిలి. గుంటూరు ఐజీ వినిత్ బ్రిజ్ లాల్ ను శాండ్ ఎన్ ఫోర్స్మెంట్ కు బదిలి & ఎక్సైజ్ ప్రొహిబిషన్ కు అధనపు బాద్యతలు. విజయవాడ జాయింట్ సీపీ నాగేంద్రకుమార్ ను పదోన్నతిపై ఐజీ పీ&ఎల్ కు బదిలీ. సీఐసెల్ ఎస్పీ కే .రఘరామరెడ్డికి డీఐజీగా పదోన్నతి.. అదే స్ధానంలో కొనసాగింపు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అశోక్ కుమార్ కు డీఐజీగా పదోన్నతి అదే స్ధానంలో కొనసాగింపు. ఇంటిజిలెన్స్ ఎస్పీ జీ.విజయ్ కుమార్ కు డీఐజీగా పదోన్నతి అదే స్ధానంలో కొనసాగింపు. డీసీపీ విజయవాడ అడ్మిన్ హరికృష్ణకు డీఐజీగా పదోన్నతి.. సీఐడీకు బదిలి. ఎస్ ఐ బీ ఎస్పీ రవిప్రకాష్ డీఐజిగా పదోన్నతి, ఏసీబీకి బదిలి. రాజశేఖర్ బాబుకు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ హెడ్ క్వాటర్స్ లా&ఆర్టర్ కోఆర్డినేటర్ గా బదిలి. ఇంటిలిజెన్స్ ఎస్పీ కే.వి మోహన్ రావు డీఐజీగా పదోన్నతి.. ఏలూరు రెంజ్ డీఐజీగా బదిలి. గుంటూరు ఎస్పీ పీహెచ్ డీ రామకృష్ణకు డీఐజిగా పదోన్నతి అదే స్ధానంలో కొనసాగింపు. పార్వతిపురం ఏఎస్పి గరుడ్ స్మిత్ సునీల్ ను నర్సిపట్నం ఓఎస్డీకి బదిలి. వెకెన్సీలో ఉన్న బీ కృష్ణారావును ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కామాడెంట్ కు బదిలి. చింతూరు ఓఎస్డీగా ఉన్న అమిత్ బర్డార్ ను కాకినాడ 3rd బెటాలియన్ కామాండెంట్ కు బదిలి. బొబ్బిలి ఎఎస్పీగా గౌతమి సాలి అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కర్నూల్ కు బదిలి చేశారు.