ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ మార్చి 31st

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 28 ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 28 ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 31న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది.