AP CM జగన్మోహన్ రెడ్డికి కరోనా పరీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్‌కు వైద్యులు కోవిడ్‌-19 పరీక్ష నిర్వహించారు. కరోనా టెస్టులో నెగెటివ్‌ గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. దక్షిణ కొరియా నుంచి తెచ్చిన కరోనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా పరీక్షను వైద్యులు నిర్వహించారు. ఇవాళ లక్ష కరోనా రాపిడ్ టెస్టుల కిట్స్
దక్షిణ కొరియా నుంచి APకి చేరుకున్నాయి.