విశాఖ దుర్ఘటనపై AP DGP ప్రకటన

విశాఖలో RR వెంకటాపురం వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటన దురదృష్టకరమని ఎపి డీజీపీ ఆవేదన వ్యక్తం చేసారు. తెల్లవారుజామున dail 100 ద్వారా పోలీసులకు సమాచారం అందుకుని వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని, పరిసర జిల్లాల నుండి అధికారులను, సిబ్బందిని, apsp బలగాలను సంఘటన స్థలానికి పంపి బాధితులకు సహాయ కార్యక్రమాలు చెప్పటామని తెలిపారు.

ఈ ఫ్యాక్టరీ పరిసరాల ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాము, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఘటనపై వివరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నామని డీజీపీ తెలిపారు.