మానవత్వానికి AP DGP సెల్యూట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు కూల్ డ్రింక్స్ పంచిన ఓ మహిళను అభినందించిన రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి మహిళను కనుక్కుని ఆమెకు సెల్యూట్ చేసారు.

వీడియో కాల్ ద్వారా మహిళతో మాట్లాడి ఆమెకు అభినందలు తెలిపారు.