AP ఉద్యోగుల జీతాల్లో కోతలు: అధికారిక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల జీతాల్లో 100% కోత, ఆలిండియా సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60%, ఉద్యోగుల జీతాల్లో 50% కోత విధించింది. ఈ ఆదేశాలపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.