ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి సమావేశం.
ఏపీలో జల వనరుల ప్రాజెక్టు నిర్మాణంకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరిన మంత్రి బుగ్గన. పొలవరం నిర్మాణంకు నిధులు విడుదల అంశంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. నీటి ఆయోగ్ తో సమావేశమైన ఆర్ధికమంత్రి బుగ్గన. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలతో ముగిసిన ఏపీ ఆర్ధికమంత్రి సమావేశం.

ఢిల్లీ పర్యటనలోన్న ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయంపై కేంద్రమంత్రులను కలిశారు. ఓవైపు ఈ నెలాఖరున ఏపీ బడ్జెట్-2020 సమావేశాలు రాబోతోన్న సందర్భంలో
ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి స్థానిక సంస్థల గ్రాంటు
5 వేల కోట్లు కేంద్రం నుంచి గ్రాంటు రాకపోవడంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం, పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు దాదాపు 3 వేల కోట్లు రీయింబర్స్ నిధులు
త్వరగా విడుదల, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా లేదు
గత ప్రభుత్వం అప్పులతో ఇబ్బందుల్లో ఉంది కేంద్రం సహకరించాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు నాబార్డు
నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చేలా సహకరించాలని
కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీలోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం నిర్మాణం అంశాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ ను కలిసిన బుగ్గన చర్చించారు. అలాగే నీతి ఆయోగ్ ఉన్నతాధికారులతో సమావేశమైన ఏపీ ఆర్ధిక మంత్రి వ్యవసాయం, నీటిపారుదల, తాగునీరు అంశాలపై
చర్చలు జరిపారు. పోలవరం భూసేకరణకు