AP సర్కారు కరోనాపై పోరాటం

APలో కోవిడ్-19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.