ఏపీలో స్విగ్గి సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ కానీ….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్విగ్గి సర్వీసులకు రాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. కానీ ఆహారం సప్లయి మాత్రం ఉండదు కేవలం నిత్యవసరాలైన కూరగాయలు మాత్రమే SWIGGY ఇళ్లకు సప్లయి చేసేందుకు అనుమతి లభించింది. దీంతో స్విగ్గి AP సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది.