APలో పరిశ్రమలకు అనుమతి..నిబంధనలు వర్తిస్తాయి. .

కేంద్ర హోం శాఖ సూచనలతో రాష్ట్రంలో పరిశ్రమలు తెరిచేందుకు AP ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కరోనా రాకుండా జాగ్రత్తలు సూచిస్తూ పరిశ్రమలు నడిపేలా ఆదేశాలు జారీ చేసారు. జిల్లాల వారీగా ముందుగా ఆన్ లైనులో అనుమతి తీసుకోవాలని నిబంధనలున్నాయి.
కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్క్ లు ధరించడం, స్క్రీనింగ్ చేయడం వంటి నిబంధనలు తప్పనిసరి చేసింది.