కరోనా కాటుతో కొరివి పెట్టించుకోవద్దు…ఖాకీల హెచ్చరిక

కరోనా మహామ్మారిని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేలా నేను సైతం అంటూ గళం విప్పి గొంతు కలిపిన కేజీవి. సరిత, అడిషనల్ ఎస్పీ, CID, మహిక రక్షణ విభాగం, ఆంధ్రప్రదేశ్. సామాజిక దూరం పాటించాలి, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఓ పాట రూపంలో ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆ వీడియో సాంగ్ మీ కోసం.