ఢిల్లీలో జాతీయ మహిళ కమిషన్ సమావేశం జరిగింది.సమావేశంలో పాల్గొన్న ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.

ఢిల్లీలో జాతీయ మహిళ కమిషన్ సమావేశం జరిగింది.సమావేశంలో పాల్గొన్న ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.

దేశ వ్యాప్తంగా చట్టాలు కఠినంగా రూపొందించాలి.

*ఏపీ తీసుకొచ్చిన దిశ చట్టం వైపు దేశం మొత్తం చూస్తుంది.

దిశ ఘటనలో తెలంగాణ పోలీసులకు హ్యాట్సాప్ అని అందరూ అంటున్నారు.

దిశ చట్టం అన్ని రాష్టాల్లో అమలులోకి రావాల్సిన అవసరం ఉంది.అన్ని రాష్టాలు కూడా దిశ చట్టాన్ని అధ్యాయనం చేస్తున్నాయి..

మహిళ పట్ల జరుగుతున్న నేరాల పై ప్రసుత్తం ఉన్న చట్టాల అమలు పై విజయవాడలో జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తాము

జాతీయ మహిళ కమిషన్ చైర్పర్సన్స్ ను,రాష్టాల మహిళ కమిషన్ చైర్పర్సన్ లను సమావేశానికి ఆహ్వానిచ్చాము

రాజకీయనేతలు,పార్టీల కోసం అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకుంటున్నాయి…మహిళల పై జరిగిన ఘటనల పై ఎందుకు అలా జరగడం లేదు అని అందరూ ప్రశ్నింస్తున్నారు.

దేశ వ్యాప్తంగా హోమంత్రుల సమావేశం,డీజీపీల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మహిళ భద్రత పై ఎందుకు దేశ వ్యాప్తంగా సమావేశం పెట్టరు..?

సోషల్ మీడియా లో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు..వాటి పై చర్యలు తీసుకోవాలి.

మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు,హత్యల పై దేశ వ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి…

మహిళల పై జరుగుతున్న దాడుల పై ఏపీ లో ప్రతి జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టారు.

వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్.