April14th ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ: CM జగన్

April14th ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ: CM జగన్

నిరుపేదల ఇంటి కలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో APCS నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్‌
నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల
పంపిణీ ఏప్రిల్14కు వాయిదా వేసారు. అంబేద్కర్‌
జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రాణాళిక సిద్ధం చేసారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ కరోనా కాటు భయం, నివారణ చర్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాలన్నీ వృధా చేయరాదు. అలాగే కరోనా కట్టడికి మనం ఏం చేయాలి?