నేడే సంకల్ప జ్యోతి 9/9 తప్పకుండా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరూ ఆదివారం రాత్రి 9గంట‌ల‌కు 9నిమిషాలు ఐక్యంగా కరోనా కట్టడికి పిలుపునిచ్చిన రోజు సమయం వచ్చేసింది. అందరూ ఇంట్లో విద్యుత్ వాడకం మానేసి బాల్కనీలో నిలబడి 9నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్, మొబైల్ లైట్లు వెలిగించడం తప్పకుండా చేయండి.