ప్రధానమంత్రి నరేంద్రమోడీతో అరవింద్ కేజ్రీవాల్

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో అరవింద్ కేజ్రీవాల్

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒక్కప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉండే ప్రయత్నాలు చేశారు అదే బాటలో కేజ్రీవాల్ నడుస్తున్నారా? కేజ్రీవాల్ కల ఏమైనా భవిష్యత్ లో వేరేలా ఉందా కాలమే సమాధానం ఇస్తుంది. ప్రస్తుతానికి మోడీ&కేజ్రీవాల్ కలయిక దేశ వ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒక్కప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంతో సఖ్యతగా ఉండే ప్రయత్నాలు చేశారు అదే బాటలో కేజ్రీవాల్ నడుస్తున్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం బాగుంటే అభివృద్ధి మంచిగానే ఉంటుందనేది గత అనుభవాలు నేర్పిన పాఠం అని రాజకీయ నిపుణులు అభిప్రాయబడుతున్నారు.