ఢిల్లీలోని పొల్యూషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు.

ఢిల్లీలోని పొల్యూషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు.

వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యుపి ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నివేదిక కోరింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులు దుమ్ము ,కాలుష్యాన్ని పెంచుతున్నాయా లేదా కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలపాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను కోరిన ధర్మాసనం.

ఢిల్లీలో ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టాలని కోరిన సుప్రీంకోర్టు. కేసు విచారణను డిసెంబర్ 2వతేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.