కరోనా జాగ్రత్తలపై ఇసుక శిల్పం

కరోనా జాగ్రత్తలపై ఇసుక శిల్పం

కరోనా వైరస్ వులోతి చెందకుండా అవగాహన, ప్రచారం కల్పించడంలో భాగంగా ఒరిస్సా భువనేశ్వర్ నగరంలో ఇసుక శిల్పాన్ని తయారు చేసిన ఆర్టిస్ట్ శుభల మహారాణా. మిమ్మల్ని కాపాడేది మీరే మానవాళిని కాపాడండి తప్పకుండా సానిటైజేషన్ చేయాలి దేశాన్ని కాపాడాలని ఉద్దేశ్యంతో
ఈ శిల్పాన్ని రంగు రంగులతో అందంగా తీర్చిదిద్దారు.