నరేంద్ర మోదీ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా చికిత్స, పరీక్షలను ఆయుష్మాన్ భారత్ పధకం కింద ఉచితంగా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారు. ప్రవేటు ల్యాబుల్లో అలాగే ఆయుష్మాన్ భారత్ జాబితాలోన్న ఆస్పత్రుల్లో ఈ కరోనా పరీక్షలు, వైద్యం ఉచితంగా అందించనున్నారు. ఆయుష్మాన్ భారత్ పధకం అమలులోన్న రాష్ట్రాల్లో కరోనా చికిత్స, పరీక్షలను ఉచితంగా చేయించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.