కరోనా జాగ్రత్తలపై బ్యాడ్మింటన్ సింధు ప్రచారం

పూసర్ల వెంకట సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ టోర్నమెంట్ పూర్తి చేసుకుని విదేశాల నుండి స్వదేశం రాగానే స్వచ్ఛందంగా స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలానుసారం కరోనా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉన్నారు. PV సింధు కరోనా మహామ్మారి కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించాలని కుటుంభ సభ్యులకు విజ్ఞప్తి చేయడంతో మొబైల్ ద్వారా ఇంట్లోనే వీడియో షూట్ చేసిన కరోనా అవగాహన వీడియో క్లిప్పింగ్ మీకోసం తప్పకుండా చూడండి జాగ్రత్తలు పాటించండి.