కరోనా కోసం బాలయ్య విరాళం

కరోనా కట్టడికి బసవతారకం హాస్పిటల్ తరపున తెలంగాణకు 50లక్షలు చెక్ మంత్రి కేటీఆర్ కు అందజేసిన ఎన్టీఆర్ తనయుడు కథానాయకుడు బాలకృష్ణ. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50లక్షలు తెలుగు సినిమా కార్మికుల సహయార్ధం 25లక్షలు విరాళాలు అందించారు.