IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20/20 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా వేశారు.
కరోనా మహామ్మారి విజృంభన దృష్టిలో ఉంచుకుని దేశంలో భయోత్పాత పరిస్థితులు కారణంగా IPL నిర్వహణ అసాధ్యమని తేల్చింది. కోవిడ్-19 సమయంలో మెగా టోర్నీని నిర్వహించడం కంటే క్రికెటర్లు, అభిమానులు, సహాయక సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యమని అభిప్రాయబడింది.
IPL వాయిదాపై BCCI ప్రధాన కార్యదర్శి జైషా ఓ ప్రకటనలో
తెలిపారు.