చిలుకూరు అర్చకులు “BE A FARMER CHALLENGE”

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు నేడు లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా రైతులాగ ఉండి చూడు అంటూ సవాల్ విసిరారు.

Be a Farmer Challenge నేడు ఆలయ ప్రాంగణం కూతవేటు దూరంలో రైతు చేసిన పనులు చేసి వరి వేసి విత్తనాలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

దేశంలో కరోనా కారణంగా రెడ్ జోన్లలో కూడా రైతులు వ్యవసాయం చేస్తున్న పరిస్థితుల్లో “అన్నదాత మన ప్రాణదాతలు” అని అందుకే వ్యవసాయం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.