మైక్రోసాప్ట్ బోర్డ్ నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకుంటూ సంచలన నిర్ణయం.

 

మైక్రోసాప్ట్ బోర్డ్ నుంచి బిల్‌గేట్స్‌ తప్పుకుంటూ సంచలన నిర్ణయం. ప్రస్తుతం బోర్డ్ సలహాదారుడిగా తొలగి భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో ప్రజలందరి సంక్షేమం కోసం సామాజిక సేవలో గేట్స్ పాల్గొంటారని సమాచారం.