బిజెపి అధ్యక్షులు కరోనా చర్చలు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు JP నడ్డా శనివారం కోవిడ్ -19 కారణంగా దేశంలోని రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులపై పార్టీ ముఖ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలో కరోనా కట్టడికి చేస్తున్న పనులు, ఈ మహమ్మారిని ఎదుర్కొంటూ మన దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పతంలో నడపడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోనే అంశాలపై చర్చలు జరిపారు.