BJP టీం 11 కొత్త రాజ్యసభ సభ్యులు

రాజ్యసభకు 11 మంది పార్టీ అభ్యర్థులను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ.

1. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా.
2. అస్సాం నుంచి భువనేశ్వర్ కలిత.
3. బీహార్ నుంచి వివేక్ ఠాకూర్.
4. గుజరాత్ అభయ్ భరద్వాజ్,
5. జార్ఖండ్ నుంచి దీపక్ ప్రకాష్.
6. మణిపూర్ మహారాజ్.
7. మహారాష్ట్ర నుంచి ఉద్యన రాజే భోస్లే
8. రాజస్థాన్ రాజేంద్ర గెహ్లాట్
9. గుజరాత్ రమీలా బెన్.
10. మహారాష్ట్ర ఆర్ఎస్పి అధినేత రాందాస్ అథవాలే.
11. అస్సాం బిపిఎఫ్ నేత బుశ్వజిత్.